Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణేతో మ్యాచ్.. బౌండరీ సాధించిన తివారీ.. గొడవపడిన అంబటి-భజ్జీ!

Webdunia
సోమవారం, 2 మే 2016 (15:19 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు భజ్జీ- అంబటి రాయుడు మైదానంలో గొడవకు దిగారు. పుణేతో జరిగిన మ్యాచ్‌లో భాగంగా 11వ ఓవర్లో భజ్జీ బౌలింగ్‌లో తివారీ బౌండరీ కొట్టాడు. ఈ బంతిని ఆపేందుకు అంబటి డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. డైవ్ చేసినా బంతిని ఆపలేకపోయాడు. దీంతో రాయుడిని భజ్జీ తిట్టి పారేశాడు. 
 
సౌథీ క్యాచ్ చేయాల్సిన బంతి కోసం నువ్వెందుకు వచ్చావన్నట్లు నోరుపారేసుకున్నాడు. దీంతో అంబటికి కోపం వచ్చింది. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తూనే భజ్జీపై మండిపడ్డాడు. అంబటి కోపం గ్రహించి భజ్జీ కాస్త తగ్గి సారీ చెప్పినట్లు తెలుస్తోంది.
 
అయితే రాయుడు మాత్రం కోపంగా భజ్జీ చేతిని కోపంగా విదిలించుకుని వెళ్ళిపోయాడు. అయితే, ఆ తర్వాత 13వ ఓవర్లో హాండ్స్ కోంబ్‌‍ను అవుట్ చేసిన భజ్జీని అంబటి రాయుడు అభినందించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల వార్‌కు తెరపడినట్లైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు : పోలీసులు బలవంతంగా సంతకం చేయించారంటూ పల్టీ..

తూగో జిల్లాలో బర్డ్ ‌ఫ్లూ... భారీగా కోళ్లు మృతి.. కోడిమాంసం తినొద్దంటున్న అధికారులు..

గ్వాటెమాలో లోయలోపడిన బస్సు - 55 మంది మృతి

12 నుంచి మేడారం జాతర - గద్దెల ప్రాంతంలో తొక్కిసలాట జరగకుండా చర్యలు...

ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన కూటమి సర్కారు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ కాంబోలో మెగా చిత్రం... టైటిల్ చెప్పిన దర్శకేంద్రుడు - ఆ పేరు ఇదే...

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

తర్వాతి కథనం
Show comments