Webdunia - Bharat's app for daily news and videos

Install App

వకార్ యూనిస్‌పై కమ్రాన్ అక్మల్ ఫైర్.. పాకిస్థాన్ క్రికెట్ కొంపముంచాడు..

ఫిట్‌నెస్ లేమి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టులో స్థానం కోల్పోయిన పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వకార్ యూనిస్‌పై ఫైర్ అయ్యాడు. వకార్ క్రికెటర్‌గా సక్సెస్ అయ్యాడ

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (14:41 IST)
ఫిట్‌నెస్ లేమి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టులో స్థానం కోల్పోయిన పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వకార్ యూనిస్‌పై ఫైర్ అయ్యాడు. వకార్ క్రికెటర్‌గా సక్సెస్ అయ్యాడే కానీ.. కోచ్‌గా మాత్రం విఫలమయ్యాడని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ జట్టును తప్పుడు నిర్ణయాలతో అధఃపాతాళానికి నెట్టేశాడని క్రమాన్ అక్మల్ తీవ్రస్థాయిలో విమర్శించాడు. రెండుసార్లు కోచ్‌గా పనిచేసిన వకార్ వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదని ధ్వజమెత్తాడు. 
 
2015 ప్రపంచ కప్‌లో జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు అతనివద్ద ప్రణాళికలు లేవని ధ్వజమెత్తాడు. యూనిస్‌ను ప్రపంచ కప్‌లో ఓపెనర్‌గా ఎందుకు పంపాడో కూడా తెలియదని.. ఆసియా కప్‌లోని మ్యాచ్‌లో అక్మల్ సెంచరీ చేస్తే.. ఆ తర్వాత మ్యాచ్‌లో అతనిని కిందికి నెట్టాడని అక్మల్ గుర్తు చేశాడు. ఇలాంటి నిర్ణయాలే పాకిస్థాన్ క్రికెట్ కొంపముంచాయని చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments