Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ మాట వినను... శిరషార్షసనా యోగాతో సెహ్వాగ్ బర్త్ డే విషెస్

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (13:48 IST)
దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఏప్రిల్ 24, 2023న 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.  దీంతో సోషల్ మీడియాలో అర్ధరాత్రి నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతోంది. క్రికెట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీల నుండి క్రీడా అభిమానుల వరకు, ప్రతి ఒక్కరూ క్రికెట్ ఐకాన్‌కు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో, సచిన్, దీర్ఘకాల ఓపెనింగ్ భాగస్వామి వీరేంద్ర సెహ్వాగ్ నుండి చాలా ముఖ్యమైనది ఒకటి. తన హాస్యభరితమైన, చమత్కారమైన ట్వీట్లకు పేరుగాంచిన సెహ్వాగ్ సచిన్‌కు ప్రత్యేకమైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేశాడు. 
 
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెహ్వాగ్ శిరషార్షసనా యోగా భంగిమను ప్రదర్శిస్తూ కనిపించాడు. మైదానంలో సచిన్ సూచించిన దానికి విరుద్ధంగా తానెప్పుడూ చేస్తానని సరదాగా పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments