Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త 'తల' అయితే... భార్య 'మెడ'... వైరల్‌గా మారిన సెహ్వాగ్ ట్వీట్

భార్యాభర్తల అనుబంధంపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక ట్వీట్ చేశారు. భారత క్రికెట్ జట్టులో డాషింగ్ ఓపెనర్‌గా రాణించిన సెహ్వాగ్.. రిటైర్ అయిన తర్వాత కూడా సోషల్ మీడయా ద్వారా అందరితో టచ్‌లో ఉన్నాడు. సెహ

Webdunia
శనివారం, 29 జులై 2017 (14:03 IST)
భార్యాభర్తల అనుబంధంపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక ట్వీట్ చేశారు. భారత క్రికెట్ జట్టులో డాషింగ్ ఓపెనర్‌గా రాణించిన సెహ్వాగ్.. రిటైర్ అయిన తర్వాత కూడా సోషల్ మీడయా ద్వారా అందరితో టచ్‌లో ఉన్నాడు. సెహ్వాగ్ చేసే ట్వీట్లు అందరికీ ఎంతో వినోదాన్ని పంచుతున్నాయి. 
 
తాజాగా భార్యాభర్తల సంబంధంపై ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'కుటుంబానికి భర్త తలలాంటి వాడైతే... ఆ తలను కూడా తిప్పగలిగే మెడ భార్య' అని ట్వీట్ చేశాడు. భార్యలను ప్రేమించే వారు... ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తారు అంటూ పోస్ట్ చేశాడు. 
 
అంతేకాదు తన భార్యతో కలసి దిగిన సెల్ఫీని అప్ లోడ్ చేశాడు. ఈ ట్వీట్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే దాదాపు రెండు వేల మంది రీట్వీట్ చేయగా, 23 వేలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. ఈ ట్వీట్‌పై నెటిజ‌న్లు కూడా ఎన్నో ఫ‌న్నీ ట్వీట్స్ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

తర్వాతి కథనం
Show comments