Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్విన్ గొప్ప ఆల్ రౌండర్.. క్రికెట్ సైంటిస్ట్ కూడా.. సెహ్వాగ్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (13:00 IST)
భారత క్రికెట్ జట్టులో భాగమైన రవిచంద్రన్ అశ్విన్ గొప్ప ఆల్ రౌండర్ అని, అతనో సైంటిస్ట్ అని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమి అంచున ఉన్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ జట్టును కాపాడాడు. అతని 42 పరుగులే భారత విజయానికి కారణమయ్యాయి.  
 
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఈ స్థితిలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ పేజీలో దీనిపై మాట్లాడుతూ.. రవిచంద్రన్ అశ్విన్ భారత జట్టు శాస్త్రీయ విజయాలు సాధించేలా చేశాడని కితాబిచ్చాడు. 
 
రవిచంద్రన్ అద్భుతమైన ఆల్ రౌండర్ మాత్రమే కాదు గొప్ప క్రికెట్ సైంటిస్ట్ కూడా అని సెహ్వాగ్ అన్నాడు. అశ్విన్‌తో కలిసి శ్రేయాస్ అయ్యర్ గొప్ప భాగస్వామ్యంతో ఆడాడని కొనియాడాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments