Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై నోరు పారేసుకున్న కోహ్లీ.. బీసీసీఐ వార్నింగ్!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (11:37 IST)
స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై నోరు పారేసుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. జట్టు పరువు, ప్రతిష్ఠలు పెంచే రీతిలో ప్రవర్తించాలే తప్ప ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని బీసీసీఐ పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా మసలుకోవాలని సూచించింది.
 
ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కోహ్లీకి క్లాజ్ పీకారు. అలాగే ఈ వివాదంలో కోహ్లీని వెనకేసుకొచ్చిన టీమిండియా మేనేజ్ మెంట్‌కు కూడా బీసీసీఐ వార్నింగిచ్చింది. అనవసర రాద్ధాంతం మాని మెగాటోర్నీపై దృష్టి సారించాలని బీసీసీఐ కాస్త గట్టిగానే మందలించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments