Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి బైకులంటే పిచ్చి.. విరాట్ కోహ్లీకి కారంటే పిచ్చి!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (13:19 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైకులంటే పిచ్చి. గతంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ల ద్వారా జట్టులో ఎవరికి బైకు లభించినా.. దానిపై సదరు విజేతను ఎక్కించుకుని మైదానంలో చక్కర్లు కొడుతూ తెగ సంబరపడేవాడు. ఆ తర్వాత సొంతంగా కాస్ట్ లీ బైకులు కొనుకున్న అతను వీలు దొరికినప్పుడల్లా రాంచీ వీధుల్లో రయ్ మంటూ తిరిగేస్తాడు. 
 
ఇక వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఓ పిచ్చి ఉంది. అతడికి సూపర్ కార్లంటే యమా క్రేజట. ఐపీఎల్‌లో తన జట్టు సభ్యుడు క్రిస్ గేల్‌ను తన కొత్త ఆడి కారులో ఎక్కించుకుని గతంలో ఢిల్లీ మొత్తం చక్కర్లు కొట్టాడు. తాజాగా ఇటీవలే కొత్త లంబోర్ఘిని సూపర్ కారును కోహ్లీ కొనుకున్నాడు. ఈ కారులో బెంగళూరు జట్టులోని మరో సభ్యుడు సీన్ అబాట్ (ఆస్ట్రేలియా)ను కూర్చోబెట్టుకుని అతడు ఢిల్లీ రోడ్లపై దూసుకుపోయాడట.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments