Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న దాదా-కోహ్లీ.. (video)

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (20:50 IST)
Ganguly_kohli
టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్నటికి నిన్న గంగూలీకి కరచాలనం ఇచ్చేందుకు కూడా కోహ్లీ ఇష్టపడలేదు. గంగూలీతో చేతులు కలిపేందుకు కోహ్లీ నిరాకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 
 
తాజాగా ఇన్‌స్టాలో సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీలు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఢిల్లీతో మ్యాచ్ అనంతరం గంగూలీని కోహ్లీ అన్-ఫాలో చేయగా గంగూలీ కూడా అదే తరహాలో కోహ్లీని అన్ ఫాలో చేశాడు. 
 
ఇన్ స్టాలో గంగూలీకి 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండగా, 106 మందిని అనుసరిస్తున్నాడు. కోహ్లీకి 246 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, 276 మందిని అనుసరిస్తున్నాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ - హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష!!

45 రోజుల్లో రూ.30 కోట్లు- యోగి నోట పింటూ సక్సెస్ స్టోరీ.. ప్రధానిని కలుస్తాడట! (video)

బోరుగడ్డకు రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది దాసోహమయ్యారా?

ఆదిలాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి.. 15 నెలల్లో 83 మంది? (video)

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

తర్వాతి కథనం
Show comments