Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ పాక్ అంపైర్ కుమారుడికి వీడియో పంపాడు.. బ్యాటు కూడా ఇస్తాడట!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ముఖ్యంగా దాయాది దేశమైన పాక్ ప్రజలు కూడా విరాట్‌ను ఫేవరెట్ క్రికెటర్‌గా ఆరాధిస్తున్నారు. తాజాగా భారత్, విండీస్‌ల మధ్య జరు

Webdunia
శనివారం, 30 జులై 2016 (10:45 IST)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ముఖ్యంగా దాయాది దేశమైన పాక్ ప్రజలు కూడా విరాట్‌ను ఫేవరెట్ క్రికెటర్‌గా ఆరాధిస్తున్నారు. తాజాగా భారత్, విండీస్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్ టోర్నమెంట్‌లో అంపైర్‌గా ఉన్న అలీందార్ కుమారుడు హాసన్‌ కూడా అలాంటి పనే చేశాడు. విరాట్ కోహ్లీ తనకున్న ప్రేమను వీడియో రూపంలో వ్యక్తపరిచాడు. 
 
స్వయంగా కోహ్లీకే ఆ వీడియో సందేశాన్ని చేరేలా చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అలీందార్‌నే స్వయంగా కోహ్లీకి ఆ మెస్సేజ్ చూపించి ఉంటారేమో. అయితే ఆ వీడియోకు సమాధానంగా కోహ్లీ కూడా ఒక వీడియో సందేశాన్ని రికార్డ్ చేసి హాసన్‌కు పంపించాడు. 
 
సందేశాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు అలీందార్ కూడా కోహ్లీ పక్కనే ఉండటం గమనార్హం. కోహ్లీ తాను సంతకం చేసిన బ్యాట్‌ను హాసన్‌కు త్వరలో గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్టు వీడియోలో హామీ ఇచ్చాడు. ఇలా పాక్ ప్రజల మదిని కూడా కోహ్లీ గెలుచుకుంటున్నాడు. తద్వారా కోహ్లీ ఆటతోనే కాదు తన మంచితనంతోనూ పాక్ అభిమానుల హృదయాలు గెలుచుకుంటున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

తర్వాతి కథనం
Show comments