కింగ్ కోహ్లీ కొత్త రికార్డు.. ఏంటదో తెలుసా?

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:29 IST)
కింగ్ కోహ్లీ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గూగుల్ 25 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి అత్యధికమంది శోధించిన వ్యక్తిగా అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 
 
గూగుల్ తన 25 ఏళ్ల చరిత్రలో అత్యధికమంది శోధించిన టాపిక్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో క్రికెటర్లలో విరాట్ అగ్రస్థానంలో నిలవగా, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్‌శర్మ వంటి క్రికెటర్లు కూడా ఉన్నారు. 
 
అత్యధికమంది శోధించిన అథ్లెట్ల జాబితాలో మాత్రం కోహ్లీ పేరు లేకపోవడం గమనార్హం. రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. 
 
సాకర్‌లో 15 ఏళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న రొనాల్డో తన ప్రధాన ప్రత్యర్థి లియోనల్ మెస్సీని కూడా ఓడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

తర్వాతి కథనం
Show comments