Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డే.. ఇండియా ఫ‌స్ట్‌ బ్యాటింగ్

ఆస్ట్రేలియాతో ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవ‌కాశం ఉండ‌టంతో

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (13:19 IST)
ఆస్ట్రేలియాతో ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవ‌కాశం ఉండ‌టంతో మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో ఇద్ద‌రు స్పిన్న‌ర్లు, ఇద్దరు పేస్ బౌల‌ర్ల‌తో భార‌త్ బ‌రిలోకి దిగింది. ఓపెనర్లుగా రహానే, రోహిత్ శర్మలు బరిలోకి దిగనున్నారు. అక్ష‌ర్ ప‌టేల్ స్థానంలో టీమ్‌లోకి వ‌చ్చిన జ‌డేజాకు తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు. భారీ స్కోర్లకు చిరునామాగా మారిపోయిన ఈ రెండు జ‌ట్ల సిరీస్‌.. ఈసారి ఎలా ఉండ‌బోతోంద‌న్న ఆతృత‌తో అభిమానులు ఉన్నారు. 
 
ఇరు జట్ల వివరాలు... భారత జట్టు : రహానే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మనీష్ పాండే, ధోనీ, జాదవ్, పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఛాహాల్, బూమ్రా. 
 
ఆస్ట్రేలియా జట్టు : డేవిడ్ వార్నర్, కార్ట్‌రైట్, స్మిత్, టీఎం హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోనిస్, వాడే, ఫాల్క్‌నర్, కుమ్మిన్స్, కౌల్టర్ నైల్, జంపా.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments