Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల యువ క్రికెటర్ వీరబాదుడు.. 29 బంతుల్లో 100 రన్స్...

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వీరబాదుడి తరహాలో బాపట్ల కుర్రోడు రెచ్చిపోయాడు. బాపట్లకు చెందిన పల్లప్రోలు రవీంద్ర, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (16:06 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వీరబాదుడి తరహాలో బాపట్ల కుర్రోడు రెచ్చిపోయాడు. బాపట్లకు చెందిన పల్లప్రోలు రవీంద్ర, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-22 జోనల్స్ పోటీల్లో కేవలం 29 బంతుల్లో 102 పరుగులు చేశాడు. దీంతో అండర్-22 క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
జింఖానా క్లబ్ తరఫున ఆడిన రవీంద్ర, జైదుర్ క్లబ్‌తో జరిగిన పోటీల్లో 29 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. మొత్తం 58 బంతులాడిన రవీంద్ర, 13 సిక్స్‌లు, 4 ఫోర్లతో 144 పరుగులు సాధించడం గమనార్హం. రంజీ జట్టుకు ఎంపిక కావడం తన తదుపరి లక్ష్యమని, ఆపై భారత జట్టులో స్థానానికి కృషి చేస్తానని చెప్పే రవీంద్ర, లెగ్ స్పిన్నర్‌గా రాణించడం గమనార్హం. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments