Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామూలోడు కాదు... 15 బంతుల్లో 6 వికెట్లు కూల్చాడు...

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (15:21 IST)
న్యూజీలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బంతులు వేస్తుంటే కొత్తగా బరిలోకి దిగే బ్యాట్సమన్లకు తడిసిపోతుందని అంటుంటారు. అది నిజంగానే నిజం అన్నట్లు తేలింది శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... న్యూజీలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ శ్రీలంక ఆటగాళ్ల గుండెల్లో నిద్రపోయాడు. బంతులు వేస్తుంటే లంకేయులు గజగజ వణికిపోయారంటే అతిశయోక్తి కాదు. 
 
శ్రీలంక రెండో టెస్టు రెండోరోజు ఆటలో ట్రెంట్ వేసిన బంతులకు ఏకంగా ఆరుగురు చిక్కారు. అతడు కేవ‌లం 15 బంతుల్లోనే ఆరు వికెట్లు తీసి లంక జట్టును కోలుకోలేని ఇబ్బందుల్లోకి నెట్టాడు. దీనితో నాలుగు వికెట్ల‌కు 88 ప‌రుగుల వ‌ద్ద బ్యాటింగ్ మొద‌లుపెట్టిన శ్రీలంక కేవ‌లం 104 ప‌రుగుల‌కే ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌటై చతికిల పడింది. ట్రెంట్ బౌలింగ్ గురించి ఇప్పుడు నెట్లో చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments