Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో తెలుగు తేజాలు.. మెరుస్తున్న తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి

సెల్వి
సోమవారం, 27 జనవరి 2025 (16:20 IST)
Nitish Kumar Reddy_Thilak Varma
భారత క్రికెట్ రంగంలో తెలుగువారి ప్రాముఖ్యత అనూహ్యంగా పెరుగుతోంది. తెలుగు యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భారత క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్లుగా ఎదిగారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తిలక్ భారతదేశం తరపున అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా మారుతున్నాడు. 
 
నితీష్ రెడ్డి ఆల్ ఫార్మాట్ ఆటగాడిగా ఉంటాడని తెలుస్తోంది. నితీష్, తిలక్ ఇద్దరూ జట్టును ఆపత్సమయంలో గట్టెక్కించిన వారే. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరూ భాగమైనారు. ఇందుకు ఏపీ సర్కారు తీసుకున్న ముందస్తు చర్యలో భాగం.
 
తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రారంభించవచ్చు. అత్యాధునిక స్టేడియం, శిక్షణా సౌకర్యాలను కూడా నిర్మించవచ్చు. చాలా సంవత్సరాలుగా జట్టులో ఒక్క తెలుగు ఆటగాడు లేకపోయారు. ప్రస్తుతం తెలుగుతేజాలు టీమిండియాలో కీలక పాత్ర పోషించడం శుభ పరిణామం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments