Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్ను చూడలేకుండా ఉండలేకపోతున్నా: సురేష్ రైనా

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (11:19 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో స్థానం సంపాదించేందుకు చెన్నై టీమ్ ఆటగాళ్లంతా బిజీబిజీగా గడుపుతుంటే.. సురేష్ రైనా మాత్రం ఒకింత బాధ పడుతున్నాడు. తన భార్యను చూడకుండా ఉండలేకపోతున్నాడట. ఈ విషయాన్ని రైనా స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. "నా ప్రియా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా" (Can't wait to see u my love) అని వ్యాఖ్యానించాడు. ట్విట్టర్ ఖాతాలో తన భార్య చిత్రాన్ని కూడా రైనా పోస్ట్ చేశాడు.
 
కాగా, రైనా తన చిన్ననాటి ఫ్రెండ్ ప్రియాంకా చౌదరిని గత నెల మొదటి వారంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరల్డ్ కప్, పెళ్లి తరువాత ఐపీఎల్ పోటీలతో బిజీగా ఉన్న రైనా ఇంతవరకూ భార్యతో గడిపేందుకు సమయం కేటాయించలేకపోయాడట. ఐపీఎల్ ముగిసిన తరువాత బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరే వరకూ మరే వ్యాపకమూ పెట్టుకోకూడదని రైనా అనుకుంటున్నాడట.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments