భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌.. సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (11:44 IST)
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌పై మాటెత్తారు. పాకిస్థాన్‌తో క్రికెట్ తమ పరిధిలో లేదని గంగూలీ పేర్కొన్నాడు. ఈ విషయంలో తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదేనని గంగూలీ స్పష్టం చేశారు.

భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు ముంబైపై ఉగ్రదాడుల తర్వాత తెగిపోయిన నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య క్రికెట్ ఆడటం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి వుందని గంగూలీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ తెలిపారు. 
 
కానీ భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు త్వరలోనే బలపడతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరక్టర్ వసీం ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పీసీబీలో చేరి ఆరు నెలలు గడిచిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కాగా.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ముంబై పేలుళ్ల అనంతరం టెస్టు, వన్డే, టీ20 క్రికెట్ సిరీస్‌లు జరగట్లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments