Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపీటలెక్కనున్న భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (11:31 IST)
భారత క్రికెట్ జట్టులో ఆల్ ‌రౌండర్‌గా గుర్తింపు పొందిన శార్దూల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. వచ్చే యేడాది ఫిబ్రవరి 27వ తేదీన తన చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్‌ను వివాహం చేసుకోనున్నారు. నిజానికి వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో గత నవంబరులో వీరికి నిశ్చితార్థం జరిగింది. తాజాగా వివాహ ముహూర్త తేదీని ఖరారు చేశారు.
 
వచ్చే యేడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు శార్దుల్ ఠాకూర్ క్రికెట్ సిరీస్‌లతో బిజీగా గడుపనున్నారు. దీంతో 27వ తేదీన ముహూర్తంగా ఖరారు చేశారు. అయితే, వివాహ వేడుకలు మాత్రం 25వ తేదీ నుంచే ప్రారంభమవుతాయని తెలిపారు. ముంబై శివారులోని కర్జత్‌లో మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరుగుతుంది. మోడల్ అయిన మిథాలీ ప్రస్తుతం బేకింగ్ స్టార్టప్‌ను నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments