Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక క్రికెట్ బోర్డులో సెక్స్ స్కాండల్: ముగ్గురు అధికారుల తొలగింపు

Webdunia
గురువారం, 28 మే 2015 (10:36 IST)
శ్రీలంక క్రికెట్ బోర్డులో బయటపడ్డ సెక్స్ స్కాండల్ సంచలనం రేకెత్తిస్తోంది. తమ లైంగిక అవసరాలు తీరిస్తేనే జట్టులో సభ్యులుగా కొనసాగుతారని మహిళా క్రికెటర్లను అధికారులు వేధింపులకు గురిచేసిన విషయం బయటకు పొక్కడంతో ముగ్గురు అధికారులను తక్షణం తొలగిస్తున్నట్టు లంక బోర్డు ప్రకటించింది. వీరిపై విచారణ జరిపిన తరువాతే చర్యలు తీసుకున్నామని, ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తేల్చామని, మరొకరి ప్రవర్తన సరిగ్గా లేదని గుర్తించామని శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. 
 
ఈ ముగ్గురికీ ఏ మహిళా క్రికెటర్‌తోను శారీరక సంబంధాలు ఉన్నట్టు సాక్ష్యాలు లభించలేదని శ్రీలంక తెలిపింది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్టు లంక క్రీడామంత్రిత్వ శాఖ వెల్లడించింది. లైంగిక వేధింపుల ఆరోపణలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలిపింది. ఈ ఉదంతాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇదో సిగ్గుమాలిన చర్యని బాలల సంక్షేమ శాఖా మంత్రి రోజీ సేనానాయకే తెలిపారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం