Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు ప్రేయసికి మూడుముళ్లు వేసిన ముదురు బ్యాచిలర్ క్రికెటర్...

భారత క్రికెట్ జట్టులో ముదురు బ్యాచిలర్ క్రికెటర్ ఎవరయ్యా అని అడిగితే ఠక్కున గుర్తుకు వచ్చేది.. జహీర్ ఖాన్. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన ఈ క్రికెటర్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్య

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (15:48 IST)
భారత క్రికెట్ జట్టులో ముదురు బ్యాచిలర్ క్రికెటర్ ఎవరయ్యా అని అడిగితే ఠక్కున గుర్తుకు వచ్చేది.. జహీర్ ఖాన్. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన ఈ క్రికెటర్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి, బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్గేను వివాహం చేసుకున్నాడు.
 
ముంబై రిజస్టర్‌ ఆఫీసులో గురువారం ఉదయం జహీర్‌-సాగరికలు వివాహం చేసుకున‍్నారు. ఈ పెళ్ళి ఫొటోల‌ను జ‌హీర్ స్నేహితురాలు, స్పోర్ట్ ఫిట్‌నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజ‌నా శ‌ర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా, ఈనెల 27న ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ అండ్ ట‌వ‌ర్‌లో వీరి వివాహ రిసెప్ష‌న్ జ‌ర‌గనుంది. ఈ కార్యక‍్రమానికి బాలీవుడ్‌ సెలబ్రెటిలతో పాటు, జహీర్‌ ఖాన్‌ స్నేహితులు, భారత క్రికెట్ జట్టుకు చెందిన క్రికెటర్లు హాజరుకానున్నారు. వివాహ రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రిక‌లను పంపిణీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

తర్వాతి కథనం
Show comments