Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో ప్రయాణించిన క్రికెట్ దేవుడు.. చిన్ననాటి జ్ఞాపకాలు..?

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (22:52 IST)
Sachin
క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. సెంచరీల నాయకుడు అయిన సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో వుంటున్న సచిన్.. సోమవారం బస్సులో ప్రయాణం చేశాడు. 
 
ముంబైలో ఓ లోకల్ బస్సులో ఫుట్ బోర్డులో నిలిచిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను సచినే స్వయంగా పోస్టు చేశాడు. ఈ బస్సులో ప్రయాణం చేయడం ద్వారా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 
 
సచిన్ చేసిన ఈ పోస్టుకు ఇప్పటివరకు ఆరు లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. అలాగే నీలం రంగు చొక్కా, జీన్స్ ధరించి, సచిన్ బస్సు గేటు మీద నిలబడి, ఆ తర్వాత బస్సు లోపల కూర్చుంటూ ఫోజులిచ్చిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగులో ఉన్న ఆ బస్సుపై 315 నంబర్, రామ్ గణేష్ గడ్కరీ (శివాజీ పార్క్) అని కూడా రాశారు. ఈ ఫోటోపై క్రికెట్ అభిమానులు రకరకాలైన పోస్టులు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం.. చనిపోయే హక్కు అమలు.. ఎక్కడ?

Amphex 2025: ఆంఫెక్స్ 2025.. కర్ణాటకలో ప్రత్యేక దళాలు కనువిందు (ఫోటోలు)

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్... నిర్మలా సీతారామన్

అఖాడా నుంచి మమతాకులకర్ణి - లక్ష్మీనారాయణ్‌ ఔట్...

విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను కొంచెం ఒత్తిడికి గురైనా, ఆమె దానిని గమనిస్తుంది.. నాగ చైతన్య

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

తర్వాతి కథనం
Show comments