Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో కాదు.. సామాజిక కార్యక్రమాల్లో సచిన్ యాక్టివ్.. మితాహారాన్ని?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకుండా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కేరళలో మద్యపానం, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు విము

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (15:49 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకుండా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కేరళలో మద్యపానం, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు విముక్తి పేరిట ఈ నెల 20న ప్రారంభించే అవగాహన కార్యక్రమానికి సచిన్ హాజరవుతారు. ఈ కార్యక్రమం ద్వారా మితాహారాన్ని ప్రమోట్ చేయడంతో పాటు మత్తుమందుల దుర్వినియోగంతో వచ్చే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తారు. 
 
సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం 'విముక్తి' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సచిన్ ఇప్పటికే అంగీకరించారని కేరళ ఆరోగ్య మంత్రి టీపీ రామకృష్ణన్ అసెంబ్లీలో వెల్లడించారు. 'విముక్తి' మిషన్‌ను మరింత ప్రభావంతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ సేవలు తోడ్పడగలవని రామకృష్ణన్ వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

May Day: మే డేను ఎందుకు జరుపుకుంటారు?

YS Sharmila: విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాదుకు తరలింపు

Shuts Airspace: మే 23వరకు భారత గగనతలంలోకి పాక్ విమానాలకు నో ఎంట్రీ

Pawan Kalyan: హోంమంత్రి వంగలపూడి అనితను కొనియాడిన జనసేనాని

ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

తర్వాతి కథనం
Show comments