Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టరేంటి లిటిల్ అర్జున్ కూడా అదరగొట్టేశాడు: కెరీర్‌లో సెంచరీ

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (16:09 IST)
అంతర్జాతీయ క్రికెట్‌లో రారాజుగా రాణించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రికి తగిన తనయుడనిపించుకున్నాడు. సచిన్ తనయుడైన అర్జున్ టెండూల్కర్ కూడా కెరీర్‌‍లో మరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న పయ్యాడే అండర్-16 క్రికెట్ టోర్నీలో సెంచరీతో అదరగొట్టి.. సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
 
సునీల్ గవాస్కర్ ఎలెవెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ రోహిత్ శర్మ ఎలెవెన్ జట్టుపై 156 బంతుల్లో రెండు సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. అర్జున్ రాణించడంతో సునీల్ గవాస్కర్ ఎలెవెన్ జట్టు 218 పరుగులు సాధించింది.

కాగా ముంబై అండర్ -14 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పయ్యాడే తరపున సెంచరీ నమోదు చేసుకోవడంపై కోచ్ మాట్లాడుతూ, అర్జున్ సహజసిద్ధమైన గేమ్ ఆడాడని కితాబిచ్చాడు. అద్భుతంగా బ్యాటింగ్‌తో బాధ్యతాయుతంగా రాణించాడని ప్రశంసల వర్షం కురిపించాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments