Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి ఆ ట్రోఫీని చేతిలోకి తీసుకున్నట్టు ఊహించుకో....(video)

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (14:45 IST)
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంట్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి సచిన్ గత 2007లోనే రిటైర్మెంట్ ప్రకటించాలని భావించాడు. కానీ, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజ వివ్ రిచర్డ్స్ సచిన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో సచిన్ మనసు మార్చుకున్నట్టు చెప్పుకొచ్చాడు.
 
ఆ నాటి ఘటనపై సచిన్ స్పందిస్తూ, 2007 ప్రపంచకప్‌తోనే నా కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నాను. ఆ ప్రపంచ కప్ తర్వాత ఇక క్రికెట్‌కు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్న. అయితే ఆ సమయంలో భారత్ క్రికెట్ చుట్టూ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడంతో మనకు కొన్ని మార్పులు అవసరం అనిపించింది. 
 
ఇక ఆ మార్పులు జరగకపోయి ఉంటే క్రికెట్ నుంచి తప్పుకుందాం అనుకున్నా.. కానీ అప్పుడే నా సోదరుడు 2011 ప్రపంచకప్ ఫైనల్ భారత్‌లో జరుగుతుందని చెప్పాడు.. 'ఒక్కసారి ఆ ట్రోఫీని చేతిలోకి తీసుకున్నట్లు ఊహించుకో' అని అన్నాడు. 
 
ఆ సమయంలోనే నా అభిమాన క్రికెటర్ సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ నుంచి ఫోన్ వచ్చింది. 'నీలో ఇంకా చాలా క్రికెట్‌ ఉంది' అని ఆయన చెప్పాడు. అలా తమ ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. నా బ్యాటింగ్‌ హీరో నాకు ఫోన్‌ చేసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. అపుడు మనసు మార్చుని 2011 ప్రపంచ కప్ వరకు కొనసాగినట్టు సచిన్ వెల్లడించారు. 
 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments