Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ యాడ్స్‌పై ఫైర్ అయిన సచిన్ టెండూల్కర్

Webdunia
శనివారం, 13 మే 2023 (15:01 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫేక్ యాడ్స్‌పై ఫైర్ అయ్యారు. తన  పేరు, ఫొటో, వాయిస్‌ను అనుమతి లేకుండానే వాడుకున్న ఫేక్ యాడ్స్‌కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఒక ఔషధ కంపెనీ వారి ప్రాడక్ట్‌ను తాను ఎండార్స్ చేస్తున్నట్లు ఫేక్ ప్రకచనలను ఇస్తోందని తన ఫిర్యాదులో సచిన్ చెప్పుకొచ్చారు. దీంతో ఫేక్ యాడ్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  
 
సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సహాయకుడు ఫేస్‌బుక్‌లో ఒక చమురు కంపెనీ ప్రకటనను కనుగొన్నాడు. దాని ప్రమోషన్ కోసం టెండూల్కర్ చిత్రాన్ని ఉపయోగించింది. ఆ ఉత్పత్తిని ప్రముఖ అథ్లెట్ సిఫార్సు చేసిందని, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి ప్రకటనలు కనిపించాయని పేర్కొన్నాడు.
 
దీంతో ముంబై పోలీస్ సైబర్ సెల్ ఈ విషయంలో ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని వివిధ సెక్షన్ల కింద, చీటింగ్ మరియు ఫోర్జరీ, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

పెళ్లికి నిరాకరించిన ప్రేమించిన వ్యక్తి.. అతని ఇంటిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

భార్యల వివాహేతర సంబంధాలు, భర్తలను చంపడం ఎందుకు? విడాకులు తీసుకోవచ్చు కదా?

మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. ఏంటది?

డీఎస్సీ నోటిఫికేషన్‌- 42 ఏళ్ల నుంచి 44కి వయోపరిమితి పెంపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

తర్వాతి కథనం
Show comments