Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకింగ్స్ : తొలి రెండు స్థానాలు మనవే...

Webdunia
సోమవారం, 8 జులై 2019 (09:23 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను భారత క్రికెటర్లు కైవసం చేసుకున్నారు. మొదటి ర్యాంకును భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్కించుకోగా, రెండో స్థానంలో భారత పరుగుల యంత్రం రోహిత్ శర్మ ఉన్నాడు. 
 
ఇకపోతే, ఐసీసీ వన్డే ర్యాంకుల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో టీమిండియా బౌలర్ జస్పీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ట్రెంట్ బౌల్ట్, మూడో స్థానంలో కమ్మిన్స్, రషీద్ ఖాన్, కుల్దీప్ లు సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

తర్వాతి కథనం
Show comments