Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రేయాంక పాటిల్‌... మీరు నన్ను వివాహం చేసుకుంటారా?

సెల్వి
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (12:15 IST)
RCB
మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) క్రికెటర్ శ్రేయాంక పాటిల్ చిన్నస్వామి స్టేడియంలో ఒక అభిమాని నుండి వివాహ ప్రతిపాదనను అందుకుంది. 
 
ఆర్సీబీ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సమయంలో, కెమెరాకు ఓ అభిమాని చిక్కాడు. "మీరు నన్ను (శ్రేయాంక పాటిల్‌ని) వివాహం చేసుకుంటారా" అని ఓ ప్లకార్డు పట్టుకుని కనిపించాడు.

ఈ సంఘటన జరిగిన సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు నవ్వుతూ కనిపించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో  శ్రేయాంక పాటిల్ నవ్వుకుంటూ కనిపించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
RCB
 
స్మృతి మంధాన, సబ్బినేని మేఘనల మెరుపుదాడి గుజరాత్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఎనిమిది వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించేలా చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments