Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచ్ రవిశాస్త్రి వేతనం రూ.6 కోట్లు నుంచి రూ.10 కోట్లకు పెంపు?

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (15:31 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ వార్షిక వేతనం ఏకంగా పది కోట్ల రూపాయలకు పెరగనుంది. ప్రస్తుతం ఆయనకు ఇచ్చే వేతనం రూ.8 కోట్లుగా ఉంది. దీన్ని పది కోట్ల రూపాయలకు పెంచే అవకాశాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
రవిశాస్త్రితో పాటు... సహాయక సిబ్బంది వేతనాలు కూడా పెరగనున్నాయి. భ‌ర‌త్ అరుణ్‌రు రూ.3.5 కోట్లు, విక్ర‌మ్ రాథోడ్‌కు రూ.3 కోట్ల వ‌ర‌కు ఇవ్వ‌నున్నారు. ఇటీవ‌లే ప్ర‌ధాన కోచ్‌గా ర‌విశాస్త్రికి రెండేళ్ల పొడిగింపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. 
 
కాగా, జట్టు నిలకడగా రాణించే విధంగా చూస్తూ, యువ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డ‌మే త‌న ముందున్న క‌ర్త‌వ్యమని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. అలాగే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2020లో జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌పై దృష్టిసారించినట్టు రవిశాస్త్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్! (Video)

అమెరికాలో అనుమానాస్పదస్థితిలో తెలుగు విద్యార్థి మృతి!!

kadapa: కుర్చీ కోసం నిల్చున్న కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఎక్కడ?

6G: టెక్నాలజీ పెరిగిపోతున్నా.. డిజిటల్ డార్కులో వున్న తెలంగాణ స్కూల్స్

Jagan: డిసెంబర్ 24 నుంచి కడప జిల్లాల్లో జగన్ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

తర్వాతి కథనం
Show comments