బౌండరీలకు బ్రేకులు వేసిన ఆప్ఘనిస్థాన్ బౌలర్!

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (14:30 IST)
యువ క్రికెటర్లు మైదానంలో పలు ఆసక్తికర రికార్డులను నెలకొల్పుతున్నారు. తాజాగా ఆప్ఘనిస్థాన్ బౌలర్ ఈ తరహా రికార్డును సృష్టించాడు. టీ20ల్లో ఏకంగా 100 బంతులు సంధించి ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా రికార్డు సృష్టించాడు. ఆ బౌలర్ పేరు రషీద్ ఖాన్. ఏకంగా మూడు టీ20 మ్యాచ్‌లలో ఈ రికార్డును నమోదు చేశాడు. 
 
ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లో సిరీస్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ జట్టుపై ఆప్ఘనిస్థాన్ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఏకంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నాడు బలమైన పాకిస్థాన్పై సిరీస్ గెలుపుతోపాటు ఆప్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ అరుదైన రికార్డును కూడా నమోదు చేశాడు. 
 
సాధారణంగా టీ20 మ్యాచ్‌లంటేనే బ్యాటర్లు మైదానంలో చెలరేగిపోతుంటారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటారు. ఒక్క బౌలర్ వేసే నాలుగు ఓవర్లలో కనీసం ఒక్క ఫోర్లు, ఒక్క సిక్సర్ అయినా బాదేందుకు ప్రయత్నిస్తారు. ఒక్కో ఓవర్‌కు 24 బంతులు. కానీ. రషీద్ ఖాన్ వరుసగా ఆడిన ఐదు మ్యాచ్‌లలో వంద బంతులు వేసి ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments