Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్-బెంగళూరు మ్యాచ్ రద్దు: వరుణుడు కరుణించకపోవడంతో..

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2015 (11:25 IST)
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షంతో అంతరాయం కలిగింది. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకు ఆగకపోవడంతో మ్యాచ్ రద్దుచేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచిన బెంగళూరు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
 
దీంతో రాజస్థాన్ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉండగా, బెంగళూరు 7 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200పరుగులు చేసి రాజస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments