Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ ఇంటివాడైన ప్రసిద్ధ కృష్ణ.. అమెరికాలో ఉద్యోగం.. ఎవరు...?

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (17:08 IST)
Prasidh Krishna
టీమిండియా యువ పేసర్ ప్రసిద్ధ కృష్ణ ఓ ఇంటివాడయ్యాడు. త‌న చిర‌కాల స్నేహితురాలు రచ‌నను వివాహ‌మాడాడు. ఈ వివాహానికి భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు శ్రేయాస్ అయ్య‌ర్, మ‌యాంక్ అగ‌ర్వాల్, బుమ్రా, కృష్ణ‌ప్ప గౌత‌మ్, దేవ్‌ద‌త్త ప‌డిక్క‌ల్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. 
 
వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌సిద్ధ కృష్ణ సతీమణి కూడా క‌ర్ణాట‌క రాష్ట్ర‌మే. ప్ర‌స్తుతం ఆమె అమెరికాలో డెల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. 
 
ప్ర‌సిద్ధ కృష్ణ 2021లో భార‌త‌దేశం త‌ర‌పున అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్ ప్ర‌సిద్ధ కృష్ణ‌కు మొద‌టి అంత‌ర్జాతీయ టోర్నీ కావ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు పీకే భార‌త‌దేశం త‌ర‌పున 14 వ‌న్డేలు మాత్ర‌మే ఆడాడు. 25 వికెట్లు ద‌క్కించుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే కాదు.. స్టేషన్‌లలో కూడా రద్దీనే రద్దీ

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments