Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 ప్రపంచ కప్‌ 2021ను అడ్డుకుంటామంటున్న పాకిస్థాన్!

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (20:57 IST)
తమ క్రికెట్ జట్టును అనుమతించని పక్షంలో భారత గడ్డపై జరుగనున్న టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నీ జరుగకుండా అడ్డుకుంటామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. ఇదే అంశంపై పీసీబీ ఛైర్మన్ ఎహసాన్ మణి మాట్లాడుతూ, భారత్ వేదికగా ట్వంటీ20 ప్రపంచ కప్ జరుగనుందన్నారు. ఈ టోర్నీలో ఆడేందుకు తమ దేశ జట్టును అనుమతించనిపక్షంలో టీ20 ప్రపంచ కప్ 2021 భారత్‌లో జరగకుండా చూస్తామని హెచ్చరించారు. 
 
తమ ఆటగాళ్లకు, ఫ్యాన్స్‌కు, జర్నలిస్టులకు అందరికీ ఇండియా వీసాలివ్వాలని, అలా అని ముందుగా రాతపూర్వకమైన భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదికూడా మార్చిలోగా ఈ రాతప్రతిని అందజేయాలని కోరారు. 
 
ఒకవేళ అందుకు భారత్ ఒప్పుకోకపోతే అప్పుడు టోర్నీనే భారత్‌లో జరగకుండా ఉండేలా ప్రయత్నిస్తామని, యూఏఈలో నిర్వహించాలని ఐసీసీని కోరతామని చెప్పారు. 'ఇప్పటికే ఐసీసీకి ఈ విషయంపై మా వాదన వినిపించాం. మార్చిలోగా వీసాలకు సంబంధించి భారత్ భరోసా ఇవ్వాలని కోరాం' అంటూ మని చెప్పుకొచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

తర్వాతి కథనం
Show comments