Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాహిద్ అఫ్రిది కుమార్తెను పెళ్లాడనున్న పాక్ ఫాస్ట్ బౌలర్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (09:13 IST)
Shaheen Afridi
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ షకిన్ అఫ్రిది మాజీ క్రికెటర్ అఫ్రిది కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ షకీన్ అఫ్రిది. 
 
2018లో వెస్టిండీస్‌తో టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2018లో ఆసియా కప్ సిరీస్‌లో కూడా ఆడాడు. తదనంతరం, అతను 2019 ప్రపంచ కప్ సిరీస్‌లో పాకిస్తాన్ తరపున ఆడాడు.
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు బెస్ట్ బౌలర్‌గా వెలుగొందుతున్న షకిన్ అఫ్రిది.. మాజీ యాక్షన్ బ్యాట్స్‌మెన్ అఫ్రిదీ కూతురు అన్షాను పెళ్లాడబోతున్నట్లు సమాచారం.
 
వచ్చే ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 9న వీరిద్దరి వివాహం జరుగనుంది. అన్షా అఫ్రిది పెద్ద కుమార్తె. ఈ పెళ్లిని షాహిద్ స్వయంగా ధృవీకరించాడు. కరాచీ వేదికగా ఈ వివాహం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments