Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేపై పాకిస్థాన్ గెలుపు : టీ-20 సిరీస్ కైవసం

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2015 (11:50 IST)
జింబాబ్వేతో జరిగిన చివరి ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండు టీ 20లతో పాటు మూడు వన్డేలు ఆడేందుకు గాను పాకిస్థాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ట్రోఫీని గెలుచుకునే మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించింది. 137 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన జింబాబ్వే పాక్ బౌలింగ్‌కు తలొగ్గాల్సి వచ్చింది.
 
జింబాబ్వే బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోరుకే వెనుదిరగడం జట్టుకు నష్టాన్ని మిగిల్చింది. విలియమ్స్ చివరి వరకు క్రీజులో నిలదొక్కుకుని 40 పరుగులు సాధించాడు. అయినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల పతనానికి 121 పరుగులు సాధించింది. తద్వారా పాకిస్థాన్ 15 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసుకోవడంతో పాటు ట్వంటీ-20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments