Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్‌ను కిడ్నాప్ చేసి.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ట్రైనింగ్ ఇప్పించండి: డేవిడ్ కామెరూన్

బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదీ భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌పై కామెరూన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్ -భారత్ మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (13:11 IST)
బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదీ భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌పై కామెరూన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్ -భారత్ మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రెండింటినీ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 
 
భారత్‌ పర్యటనలో నానా ఇబ్బందులు పడుతున్న ఇంగ్లండ్ జట్టుకు ట్రైనింగ్ ఇచ్చేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కిడ్నాప్ చేయాలంటూ చమత్కరించారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో పాల్గొంటున్న కామెరూన్ శనివారం సచిన్‌పై ఈ కామెంట్స్ చేశారు. 
 
ప్రస్తుతం దేశంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న సిరీస్‌ని దృష్టిలో పెట్టుకుని కామెరూన్ మాట్లాడుతూ.. సచిన్‌ను కిడ్నాప్ చేసి, తమ ఆటగాళ్లకు ట్రైనింగ్ ఇప్పించాలన్నారు. మరోవైపు సచిన్ కూడా సమావేశానికి హాజరు కానున్నారు. తాను ఇండియాకు వచ్చిన ప్రతీసారీ దేశ పురోగతి, సామర్థ్యాన్ని చూసి ఎంతో ముగ్ధుడిని అవుతున్నానని వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

తర్వాతి కథనం
Show comments