Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా మా ఆవిడ స్పూర్తితోనే... మళ్లీ జట్టులోకి... షోయబ్ మాలిక్

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2015 (06:40 IST)
పాకిస్థాన్‌ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్ తన భార్య, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమెలోని పట్టుదల, హార్డు వర్కు తనకు స్పూర్తినిచ్చాయని చెప్పారు. కేవలం వాటితోనే తాను తిరిగి జట్టులో స్థానం సంపాదించగలిగానని అన్నారు. 
 
ప్రొఫెషనల్‌ అథ్లెట్‌గా సానియా హార్డ్‌వర్క్‌, పట్టుదల కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆమె విజయాల స్పూర్తితో తాను కూడా ఆటపై దృష్టి పెట్టి జట్టులోకి విజయవంతంగా రీ ఎంట్రీ ఇచ్చానని చెప్పాడు. పర్యటనల్లో ఉన్నప్పుడు, క్రికెట్‌ విషయాల గురించి ఇతరులతో చర్చించాలని అనుకున్నాసానియానే తనకు కంఫర్ట్‌ జోన్‌లా అనిపిస్తుందన్నాడు. 
 
‘సహచర ఆటగాళ్లతో కొన్నిసార్లు మన అభిప్రాయాలను పంచుకోలేం. వాటిని సానియాతో చర్చించి.. సలహాలు తీసుకుంటున్నాన’ని మాలిక్‌ చెప్పుకొచ్చాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments