Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం కేసులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ లవర్ అరెస్ట్..!

ముంబైలో వ్యభిచారం కేసులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మాజీ ప్రేయసి పట్టుబడింది. కేవలం రూ.50 వేలకు వ్యభిచారం చేసేందుకు సమ్మతించి... చిక్కుల్లో పడింది. పైగా, ఈమె మంచి మోడల్ మాత్రమే కాకుండా, ప్రముఖ

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (09:01 IST)
ముంబైలో వ్యభిచారం కేసులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మాజీ ప్రేయసి పట్టుబడింది. కేవలం రూ.50 వేలకు వ్యభిచారం చేసేందుకు సమ్మతించి... చిక్కుల్లో పడింది. పైగా, ఈమె మంచి మోడల్ మాత్రమే కాకుండా, ప్రముఖ నగల దుకాణానికి ప్రచారకర్తంగా కూడా కొనసాగుతోంది. 
 
పూణెలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు మారు వేషంలో వెళ్లి పక్కా ప్లాన్ ప్రకారం రూమ్ నంబర్ 309లో రైడ్ చేయగా పలువురితో పాటు ఆమె కూడా చిక్కింది. భోపాల్ వాసి అయిన ఈ మోడల్ ముంబైలో నివశిస్తోంది. 
 
పట్టుబడిన ఆ మోడల్‌ను అక్కడికి దగ్గర్లోని మహిళా సంక్షేమ శాఖకు పంపించారు. కానీ ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. దీంతో ఆమెను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. అయితే విచారణలో భాగంగా ఆ మోడల్, తాను పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్‌కు లవర్‌నని చెప్పింది. దీంతో ఎవరా పాకిస్థానీ క్రికెటర్ అంటూ పలు వార్తలు ఇప్పుడు హాల్‌చల్ చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments