దీపక్ సహారాను వీపుపై కొట్టిన మహేంద్ర సింగ్ ధోనీ!

Webdunia
గురువారం, 11 మే 2023 (10:51 IST)
Dhoni
చెన్నై-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ దీపక్ సహారాను కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నిన్న జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీని ఓడించి ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లింది. 
 
ఈ మ్యాచ్‌లో పలు విశేషాలు చోటు చేసుకున్నాయి. దీపక్‌ సహార్‌పై ధోనీ వీపు చెంపదెబ్బ కొట్టడం అందులో ఒకటి. మ్యాచ్‌లో మైదానంలో కూల్ కెప్టెన్‌గా వుండే ధోనీ సహారా వీపు మీద చెంపదెబ్బ కొట్టాడు. నిన్న మ్యాచ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఆటగాళ్లు మైదానంలో శిక్షణా దుస్తులతో నిల్చున్నారు.
 
అప్పుడు CSK ఆటగాడు దీపక్ సహర్ సహచరుడితో మాట్లాడుతున్నాడు. ఆపై అటువైపు దాటిన ధోనీ ఒక్కసారిగా సహర్ వీపుపై కొట్టాడు. ధోని ఆకస్మిక స్ట్రైక్‌కి సహారా కూడా కాస్త షాక్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధం.. భర్తను అలా హత్య చేయించిన భార్య.. చివరికి?

వరంగల్, విజయవాడ జాతీయ రహదారులు అనుసంధానించే ప్రాజెక్టు

ఉత్తరాది వ్యాపారుల కారణంగా రాయలసీమ అరటిపండ్లకు భారీ డిమాండ్

పొగమంచు: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఒకదానికొకటి ఢీ.. నలుగురు మృతి

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

తర్వాతి కథనం
Show comments