Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను చెల్లింపుదారుగా అడుగుతున్నా... విద్యుత్ సంక్షోభానికి కారణం ఏంటి? సాక్షి ధోనీ

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (12:12 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ అపుడపుడూ చేసే ట్వీట్లు పాలకుల గుండెల్లో గునపాల్లా గుచ్చుకుంటాయి. తాజాగా ఆమె సంధించిన ఓ ప్రశ్న కూడా అలాంటిదే. తన సొంత రాష్ట్రం జార్ఖండ్‌లో కొన్నేళ్ళుగా కొనసాగుతున్న విద్యుత్ సంక్షోభానికి కారణం ఏంటి? అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆమె మంగళవారం ఓ ట్వీట్ చేశారు. "ఓ పన్ను చెల్లింపుదారురాలిగా అడుగుతున్నా... ఎన్నో సంవత్సరాలుగా జార్ఖండ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? విద్యుత్‌ను ఆదా చేయడానికి మా వంతు కృషి చేస్తూనే  ఉన్నాం. అయినా విద్యుత్ సంక్షోభం ఉంది" అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభంపై సాక్షీ ధోనీ చేసిన ట్వీట్‌కు మద్దతుగా అనేక మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తూ, రీ ట్వీట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments