Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెర్సీల్లో మార్పులు.. ఫిట్‌గా వుందన్న ధోనీ.. కోహ్లీ కూడా ఇక మార్చేది లేదన్నాడు..

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (11:59 IST)
ప్రపంచకప్‌లో ఆడే టీమిండియా క్రికెటర్లు ధరించే జెర్సీలో మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. ప్రపంచ కప్‌కు సంబంధించిన కొత్త జెర్సీని విడుదల చేశాడు. ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ, పృథ్వీ షా, రహానే, జస్‌ప్రీత్ బూమ్రా, హర్మన్ ప్రీత్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. 
 
భుజంపై చిన్నపాటి తేలికపాటి గోధుమ రంగును.. బీసీసీఐ లోగో.. ఇండియా అనే అక్షరాలు ముదురు గోధుమ రంగుతో కూడిన ఈ జెర్సీ.. క్రికెట్ ఫ్యాన్సుకు బాగానే నచ్చేసింది. ఈ జెర్సీ  1983 ప్రపంచ కప్ సందర్భంగా భారత జట్టు ధరించిన రంగు, 2007 టీ-20 నెగ్గినప్పుడు భారత్ ధరించిన జెర్సీలను మిళతమై వుంటుందని.. ఈ రెండు జెర్సీల రంగుల ఆధారంగా కొత్త జెర్సీని రూపొందించినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. 
 
ఈ క్రమంలో ధోనీ జెర్సీ సైజ్ కూడా తగ్గింది. ఇప్పటి వరకు గీఔ సైజు జెర్సీతో భారీగా కనిపించేవాడినని.. ప్రస్తుతం అది ఔకు మారిందని.. ఇదే జెర్సీని కొనసాగిస్తానని.. ధోనీ ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలిపాడు. ఇదే తరహాలో స్పందించిన కెప్టెన్‌ కోహ్లి తాను చాలా కాలంగా ''ఔ '' వాడుతున్నానని, అది ఇకపై మారదని సరదాగా వ్యాఖ్యానించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments