Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమాని బైకుపై మరకలు.. టీ షర్టుతో శుభ్రం చేసిన ధోనీ

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2023 (21:15 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్‌లు అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీకి ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజే వేరు. ఇదే క్రమంలో ఇటీవల మహేంద్ర సింగ్ ధోనీని ఓ అభిమాని కలిశాడు. అనంతరం తన బైక్ మీద ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ కోరాడు. ఫ్యాన్ కోరికను మన్నించిన ధోనీ బైక్ ముందు భాగంలో సంతకం చేసేందుకు సిద్ధమయ్యాడు. 
 
కానీ.. బైక్ మీద మరకలు కనిపించడంతో తన టీషర్టుతో స్వయంగా దానిని శుభ్రపరిచాడు. అనంతరం బైక్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫ్యాన్‌ను ఖుషీ చేశాడు. అంతేకాదండోయ్ ఆ ఖరీదైన బైక్ మీద ఎక్కి.. ఆ బైక్ విశేషాలను అడిగి తెలుసుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. ధోనీ గ్యారెజ్‌లో అనేక రకాల బైక్‌లున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

తర్వాతి కథనం
Show comments