Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పోర్ట్స్ వాచ్ ధరించిన మహ్మద్ సిరాజ్.. ధర ఎంతో తెలుసా?

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (11:15 IST)
భారత యువ క్రికెటర్లలో ఒకరైన మహ్మద్ సిరాజ్ మరోమారు వార్తల్లోకెక్కారు. ఆయన స్పోర్ట్స్ వాచ్ ధరించి కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వాచ్ పేరు రోలెక్స్ డేటోనా రెయిన్‌బో వాచ్. దీని విలువ దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని అంచనా. ఇలాంటి మరెన్నో ఖరీదైన వాచీలు సిరాజ్ వద్ద ఉన్నట్టు సమాచారం. సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హైఎండ్ లైఫ్‌స్టయిల్‌గా సంబంధించిన ఫోటోలు దర్శనమిస్తూ ఉంటాయి. నగరంలోని అతడి ఇలులు కూడా చాలా విశాలంగా ఉంటుంది. 
 
తాజాగా సిరాజ్ షేర్ చేసిన ఫోటోలు ఖరీదైన అర్మానీ షర్ట్, డెనిమ్ జీన్స్ ధరించి కనిపించాడు. ఈ ఫోటోలో అతడి చేతికివున్న వాచీ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది రోలెక్స్ డేటోనా రెయిన్‌బో వాచ్. దీని ఖరీదు రూ.3 నుంచి రూ.4 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 
 
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన కూడా ఇటీవల బిగ్ బాస్ 18 సీజన్ షూట్‌లో కూడా ఇలాంటి వాచీనే ధరించి కనిపించాడు. సిరాజ్ దగ్గర ఇదొక్కటే కాదు.. హై ఎండ్ రోలెక్స్ వాచీలు మరెన్నో ఉన్నాయి. వీటిలో కోటి రూపాయల విలువైన రోలెక్స్ డేటోనా ప్లాటినమ్ రూ.19.17 లక్షల విలువైన రోలెక్స్ జీఎంటీ మాస్టర్ వంటివి ఉన్నాయి. దీనిని బట్టి సిరాజ్ రోలెక్స్ ఫ్యాన్స్ అని ఇట్టే గ్రహించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గృహాలు - హోటళ్ళలో వాడే నూనెతో కేన్సర్ : అమెరికా సర్జన్ వెల్లడి

మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ.. దక్షిణ మధ్య రైల్వే

రహదారులను ప్రియాంకా బుగ్గల్లా తీర్చిదిద్దుతాం : రమేశ్ బిధూడీ

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, ప్ర‌వ‌ర్త‌న కూడా ఉండాలి.. ప‌రిస్థితుల‌ను అనుకూలంగా ఎదిగా: మెగాస్టార్ చిరంజీవి

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

తర్వాతి కథనం
Show comments