Webdunia - Bharat's app for daily news and videos

Install App

సఫారీలపై గెలుపు: ధోనీ వీరవిహారం.. కోహ్లీ బౌలింగ్ అదుర్స్!

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2015 (11:52 IST)
ఫ్రీడమ్ సిరీస్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 12 పరుగులకే సాధించాడు. తద్వారా బ్యాటింగ్‌లో విఫలమైన కోహ్లీ.. ఫీల్డింగ్‌లో మాత్రం సఫారీలకు చుక్కలు చూపించాడు. ఒంటి చేత్తో మూడు క్యాచ్‌లు పట్టి ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చాడు. భీకర ఫామ్‌లో ఉన్న సఫారీ కెప్టెన్ డివిలియర్స్, డూప్లెసిస్, స్టెయిన్స్‌ల క్యాచ్‌లను పట్టి జట్టుకు కోహ్లీ తన వంతు సహకారం అందించాడు. కోహ్లీ మెరుపు వేగంతో కదిలి పట్టిన తొలి రెండు క్యాచ్‌లు మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేశాయి. 
 
బుధవారం ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వీర విహారం చేశాడు. కొత్త కుర్రాడు అక్షర్ పటేల్ బంతితో మాయాజాలం చేశాడు. వెరసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో టీమిండియా అనూహ్య విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయానికి ధోనీ, అక్షర్ పటేల్‌లతో పాటు కోహ్లీ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments