Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ అండర్-19: భారత స్కోర్ 349.. సత్తా చాటిన యువ క్రికెటర్లు!

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (13:06 IST)
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో భారత యువ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. శనివారం నమీబియా జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువ క్రీడాకారులు సత్తా చాటారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆ వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్ మెన్లు సంయుక్తంగా రాణించడంతో భారీ స్కోరు సాధించారు. ఈ క్రమంలో ఓపెనర్ ఆర్ ఆర్ పంత్(111), సర్ఫరాజ్ ఖాన్ (76), అర్మాన్ జాఫర్ (64)లు రాణించారు. 
 
అన్మోల్ ప్రీత్ సింగ్ 41, లోమ్రోర్ 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అటు నమీబియా బౌలర్ కోయెట్టీ మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తదనంతరం 350 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన నంబియా జట్టులో ఓపెనర్లు లాఫ్టీ-ఈటో (17), డేవిన్ (21)లు క్రీజులో ఉన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments