బాలీవుడ్ నటిని పెళ్లి చేసుకోవడం లేదు : కుల్దీప్ యాదవ్

వరుణ్
సోమవారం, 8 జులై 2024 (12:04 IST)
తాను బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నటిని వివాహం చేసుకోబోతున్నట్టు సాగుతున్న ప్రచారాన్ని భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఖండించారు. ఈ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదని చెప్పారు. పైగా, తన జీవితంలోకి రాబోయేది నటి కాదని, ఆమె కుటుంబాన్ి జాగ్రత్తగా చూసుకోవడం తనకు చాలా ముఖ్యమని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యలో పేర్కొన్నాడు. కాగా, ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన భారత క్రికెట్ జట్టులో ఒక సభ్యుడైన కుల్దీప్ యాదవ్... హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు సాగుతున్న ప్రాచారాన్ని కొట్టిపారేస్తున్నట్టు చెప్పాడు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌కు చెందిన కుల్దీప్ యాదవ్... ముంబైలో ఒక రోజు విశ్రాంతి తర్వాత సొంతూరుకు చేరుకోగా, అక్కడ ఆయన తల్లితో పాటు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి డప్పు వాయిద్యాలు వాయించారు. దీనిపై కుల్దీప్ యాదవ్ స్పందిస్తూ, ఇలా స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్పగా అనిపిస్తుందన్నారు. ప్రపంచ కప్ తీసుకునిరావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా కంటే భారత్‌ కప్పు గెలవడం చాలా ముఖ్యమని, ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments