Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్‌తో పోల్చడం సరికాదు.. ఆ ఆలోచనే చాలా దూరమైంది: యువీ

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (17:18 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లా విరాట్ కోహ్లీ వంద సెంచరీలు సాధించగలడా అని ప్రశ్నిస్తే.. ఆ ఆలోచనే చాలా దూరమైందని తన అభిప్రాయమని యువరాజ్ సింగ్ అన్నాడు. కోహ్లీని సచిన్‌తో పోల్చవద్దని యువీ చెప్పాడు. ఈ తరం క్రికెట్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్సుమెన్ అని చెప్పాడు. అయినప్పటికీ సచిన్ పోల్చడం సరికాదన్నాడు. 
 
సచిన్ స్థాయికి చేరుకోవాలంటే కోహ్లీ ఇంకా చాలా కష్టపడాలని తెలిపాడు. సచిన్ స్థాయికి ఎదగాలంటే తీవ్రంగా శ్రమిస్తే సాధ్యమని వెల్లడించాడు. మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గొప్ప ఆటగాడని.. ఆయనే భారత్‌కు గొప్ప అంబాసిడర్ అని కొనియాడాడు. 
 
కోహ్లీ విషయానికి వస్తే.. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు. ఏదో ఓ రోజు కోహ్లీ కూడా భారత్‌ తరపున అత్యుత్తమ క్రికెటర్ అవుతాడని ఆశిస్తున్నట్లు యువరాజ్ చెప్పుకొచ్చాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments