Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమేష్ యాదవ్ స్థానంలో ఇషాంత్ శర్మ: నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2015 (12:54 IST)
ఇషాంత్ శర్మపై ఉన్న ఒక టెస్టు నిషేధం కూడా ముగిసిన నేపథ్యంలో.. భారత్-దక్షిణాఫ్రికాల మధ్య శనివారం ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఉమేష్ యాదవ్ స్థానంలో ఇషాంత్ శర్మను ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెట్స్‌లో ఇషాంత్ శర్మ చెమటోడ్చి గెలిచాడు. దీంతో కొత్త బంతిని ఇషాంత్, వరుణ్ అరోన్‌లు పంచుకుంటారని తెలిసింది. 
 
మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ స్టెయిన్ రెండో టెస్టులో ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో కండరాల నొప్పితో బాధపడిన స్టెయిన్ ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. స్టెయిన్ జట్టులో ఉంటాడా? లేదా? అనే విషయంపై కెప్టెన్ డీవిలియర్స్ కూడా అనుమానాస్పదంగానే సమాధానమిచ్చాడు. స్టెయిన్ తన ఫిట్ నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments