Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్ గేల్ రికార్డును బద్ధలు కొట్టిన 23 యేళ్ళ కుర్రోడు... 21 బంతుల్లో సెంచరీ

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:29 IST)
పొట్టి క్రికెట్ ప్రపంచంలో ట్వంటీ 20ల్లో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌ను 23 ఏళ్ల ఇరాక్ థామస్ అనే కుర్రాడు బ్రేక్ చేశాడు. వెస్టిండీస్‌కే చెందిన థామస్ అనే యువ క్రికెటర్ కేవలం 21 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఇందులో 15 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. మొత్తం 31 బంతులు ఆడిన థామస్ 131 పరుగులు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
థామస్‌కు ఇదే తొలి టీ20 సెంచరీ కావడం గమనార్హం. గేల్ ఐపీఎల్‌లో 30 బంతుల్లో సెంచరీ సాధించిన రికార్డును తిరగరాసినందుకు ఆనందంగా ఉందని థామస్ తెలిపాడు. దేశవాళీ జట్టు అయిన స్పెసైడ్‌పై నిర్దేశించిన 152 పరుగుల విజయలక్ష్యాన్ని 8 ఓవర్లలోనే అవలీలగా సాధించి తన టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments