Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 11వ సీజన్: సీఎస్‌కే ఎంట్రీ.. రూ.16,347కోట్లు వెచ్చించిన స్టార్ స్పోర్ట్స్?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు సంబంధించిన ప్రసార హక్కులను స్మార్ స్పోర్ట్స్ సంస్థ కైవసం చేసుకుంది. ఇందుకు కారణం సీఎస్‌కే జట్టు రీ ఎంట్రీనేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ ట

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (13:50 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు సంబంధించిన ప్రసార హక్కులను స్మార్ స్పోర్ట్స్ సంస్థ కైవసం చేసుకుంది. ఇందుకు కారణం సీఎస్‌కే జట్టు రీ ఎంట్రీనేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ ట్వంటీ-20 క్రికెట్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పది సీజన్లు ముగిసిన ఈ సీజన్ పోటీలను ప్రసారం చేసే హక్కులను స్టార్ స్మోర్ట్స్ సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చించి.. వేలం ద్వారా కైవసం చేసుకుంది.
 
మరోవైపు రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2018లో జరిగే ఐపీఎల్‌లో బరిలోకి దిగనుంది. సీఎస్‌కే ఐపీఎల్‌లో ఆడనుండటంతో మ్యాచ్‌లపై ఆసక్తి పెరిగింది. భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే మ్యాచ్‌ల కోసం వెచ్చించడం కంటే, ఐపీఎల్ ప్రసారాల కోసం భారీ మొత్తాన్ని వెచ్చిందని క్రీడా పండితులు అంటున్నారు. టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసారం కోసం రూ.33 కోట్లు వెచ్చించే ఈ సంస్థ.. ఐపీఎల్ కోసం రూ.55కోట్ల వరకు వెచ్చించినట్లు స్టార్ స్పోర్ట్స్ తెలిపింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments