Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులో ఐపీఎల్ మెగా వేలం.. రెండు రోజుల్లో నిబంధనలు

ఠాగూర్
గురువారం, 19 సెప్టెంబరు 2024 (08:46 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం మెగా వేలం పాటలను వచ్చే నవంబరు లేదా డిసెంబరు నెలలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను రెండు మూడు రోజుల్లో బీసీసీఐ విడుదల చేయొచ్చని తెలిపింది. 
 
గత పదేళ్లలో రెండు పర్యాయాలు ఐపీఎల్ మెగా ఈవెంట్ పాటలను నిర్వహించారు. మొదట 2014లో, ఆ తర్వాత 2018లో ఈ పాటలను నిర్వహించింది. అపుడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ సస్పెన్షన్‌ తర్వాత తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చాయి. 
 
2025 ఐపీఎల్‌కు గాను మెగా వేలానికి సంబంధించి మరో రెండు రోజుల్లో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపారు. కరోనా కారణంగా 2021లో మెగా వేలం పాటలను నిర్వహించలేదు. త్వరలోనే జరగనున్న వేలం పాటలను రెండు రోజుల పాటు నిర్వహించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments