Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ సీజన్ కోసం మినీ వేలం - రూ.13 కోట్లకు అమ్ముడైన ఇంగ్లండ్ క్రికెటర్

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (15:58 IST)
వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం మినీ వేలం పాటలను శుక్రవారం నిర్వహించారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌లో జరిగిన ఈ వేలం పాటల్లో ఇంగ్లండ్ జట్టుకు సంచలన ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టు ఏకంగా రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, మయాంక్ అగర్వాల్‌ను ఎస్ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది. 
 
గత కొంతకాలంగా హ్యారీ బ్రూక్ సెచరీల మోత మోగిస్తున్నాడు. దీంతో అతని కోసం వేలంలో గట్టిపోటీ ఏర్పడింది. చివరకు ఎస్ఆర్‌హెచ్ జట్టు 13.25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అదేఊపులో భారత క్రికెట్ జట్టు జాతీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను కూడా కొనుగోలు చేసింది. 
 
ఇకపోతే, సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకోగా, అజింక్యా రహానేను రూ.50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే, ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆటగాడు జో రూట్‌, బంగ్లాదేశ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్ షకీబులా హాసన్‌లను ఏ ఒక్క ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments